Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » భాంధవ్ ఘర్ » ఆకర్షణలు » బాంధవ్గర్ కొండ

బాంధవ్గర్ కొండ, భాంధవ్ ఘర్

1

సముద్ర మట్టం నుండి 807 మీటర్ల ఎత్తులో ఉన్న బాంధవ్ గర్ కొండ బాంధవ్గర్ రిజర్వ్ లో ఉన్న ఎత్తైన కొండ. ఇసుకరాయి, అందులో ప్రవేశించిన నీరు వల్ల ఈ కొండల శ్రేణి ఏర్పడింది. అందువల్ల ఇది విలక్షణంగా ఉంటుంది. ఇందులో నుండి ఎన్నో జలపాతాలు పుట్టాయి. సన్ నది ఇంకా జోహిల్లా నది ఈ కొండ కి తూర్పు వైపు కి ప్రవహిస్తాయి. ఉమ్రార్ నది పడమర వైపు కి ప్రవహిస్తుంది.

బాంధవ్ గర్ కొండల శ్రేణి కి ఎక్కువగా పై స్థానం చదునుగా ఉంటుంది. ఇందులో ఉండే మైదానాలు చిత్తడిగా ఉంటాయి. ఈ కొండ పల్లాలపై బాంబూ ఇంకా సాల్ వృక్షాలను గమనించవచ్చు. డ్రోసెరా పెల్టాటా ఇంకా అకరుస్ కాలముస్ లేదా బుచ్ వంటి కీటకాలను తినే అరుదైన మొక్కలు ఇక్కడ ఉన్నాయి. సహజ సిద్దమైన సౌందర్యానికి ఇంకా చల్లటి వాతావరణానికి ఈ బాంధవ్గర్ కొండ ప్రసిద్ది చెందినది. ఈ కొండ యొక్క అందాన్ని 30 కిలోమీటర్ల దూరం నుంచి కూడా గమనించవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
26 Apr,Fri
Check Out
27 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat

Near by City