Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » భాంధవ్ ఘర్ » ఆకర్షణలు » బాంధవ్గర్ పురాతన గుహలు

బాంధవ్గర్ పురాతన గుహలు, భాంధవ్ ఘర్

1

బాంధవ్ గర్ కొండ పై ఉన్న ఇసుకరాతి తిప్పలపై ఈ బాంధవ్ గర్ పురాతన గుహలు ఉన్నాయి. ఈ ప్రాంతం లో దాదాపు అయిదు కిలోమీటర్ల మేర పొడవు ఉన్న 39 గుహలను గమనిచవచ్చు. బ్రాహ్మి లిపి లో ఉన్న శాసనాలను ఈ గుహలపై చూడవచ్చు. కొన్ని గుహలపై ఏనుగు, పులి, పండి, గుర్రం ల చెక్కడాలను చూడవచ్చు. బడి గుఫా అంటే పెద్ద గుహ అని అర్ధం. 10 వ శతాబ్దానికి చెందిన పురాతన గుహ ఇది. 9 పెద్ద గదులతో పాటు ఎన్నో స్తంభాలు ఈ గుహలో ఉన్నాయి. ఇవి అతి ప్రాచీనమైన గుహలు. ఇందులో విస్తృతమైన విగ్రహాలు ఇంకా చెక్కడాలు కనపడవు.

ఈ గుహల యొక్క ప్రయోజనం గురించి ఎవరికీ తెలియకుండా ఇంకా మిస్టరీ గా నే ఉంది. కొన్ని థియరీ ల ప్రకారం ఈ గుహలు సన్యాసుల చేత ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం ఇంకా సైనికుల చేత వ్యూహాత్మక ప్రయోజనాల కోసం ఉపయోగించబడినవని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ గుహలు పులులు, గబ్బిలం ఇంకా బాంధవ్గర్ లో ని ఇతర వివిధ జంతుజాలాలకు ఆశ్రయం కల్పిస్తోంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat

Near by City