అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

ఇన్ఫోసిస్ ప్రాంగణం, బెంగళూరు

సిఫార్సు చేసినది

బెంగళూరు లోని విస్తారమైన ఇన్ఫోసిస్ వారి హైటేక్ ప్రాంగణం మీరు చూడాలనుకునే అద్భుత నిర్మాణం. బెంగళూరు లోని హోసూర్ రోడ్డులో ఎలెక్ట్రానిక్స్ సిటీ లో ఈ ప్రాంగణం వుంటుంది. 81 ఎకరాల సువిశాల ప్రాంగణం సజీవ నిర్మాణ శైలిని ఆస్వాదించే వారిని ఆహ్లాద పరుస్తుంది.

బెంగుళూరు ఫొటోలు  - ఇన్ఫోసీస్ కేంపస్

గత మూడు దశాబ్దాల నుంచి ఇన్ఫోసిస్ బెంగళూరు కు పర్యాయ పదం గా మారిపోయింది. ఈ ప్రాంగణం లోకల్లా గాజుతో పిరమిడ్ ఆకారంలో చేసిన నిర్మాణం చాల ఆకట్టుకుంటుంది. 6000 కు పై బడిన చెట్లు, మొక్కలు, ఈ ప్రాంగణాన్ని పచ్చదనం తో కప్పేస్తాయి.

Please Wait while comments are loading...