Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బెంగళూరు » ఆకర్షణలు » విధాన సౌధ

విధాన సౌధ, బెంగళూరు

3

బెంగళూరు చూడ్డానికి వెళ్ళిన వాళ్ళు తప్పక చూడాల్సింది విధాన సౌధ – ఇది రాష్ట్ర సచివాలయం మాత్రమె కాక అద్భుతమైన ఇటుక రాతి కట్టడం. 46  మీటర్ల ఎత్తు వుండే ఈ భవనం నగరంలోని ఎత్తైన హర్మ్యాలలో ఒకటి.అటు సాంప్రదాయ ద్రావిడ ఇటు ఆధునిక శైలి నిర్మాణాల మేలు కలయిక అయిన ఈ భవన నిర్మాణ శైలి చూపరులను నిరుత్సాహ పరచదు. అన్ని వైపుల నుంచి భవనం లోపలికి వెళ్ళ వచ్చు. శెలవు దినాల్లోను, ఆదివారం సాయంత్రాల వేళల్లోనూ విద్యుద్దీపాల అలంకరణలతో ఈ భవనం చాల అందంగా కనిపిస్తుంది. సాయంత్రం 6 గంటల నుంచి 8.30 వరకు భవనంలోని దీపాలు వెలుగుతూనే వుంటాయి. మీరు తప్పకుండా చూడాల్సిన వాటిలో ఇది ఒకటి.బెంగళూరు సిటీ జంక్షన్ నుంచి ఇది కేవలం తొమ్మిది కిలోమీటర్ల దూరంలో వుంది. విస్తారమైన పచ్చిక బయళ్ళతో కబ్బన్ పార్క్ దగ్గరలో వుండే ఈ భవనం చూసి తీరాల్సిందే – సృజనశీలుర ఉత్సాహాన్ని ఈ భవనం ఇనుమడింప చేస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun