10 వ శతాబ్దానికి చెందిన అరుదైన శిలా శాసనాలు కలిగిన సుప్రసిద్ధ జైన మందిర౦ అందేశ్వర్. ఈ దేవాలయంలో రెండు దిగంబర జైన పార్శ్వనాధ మందిరాలు ఉన్నాయి. నల్లరాతి తో చెక్కబడ్డ పార్శ్వనాధ భగవానుడి విగ్రహం నల్లరాతి తో చెక్కబడ్డ పార్శ్వనాధ భగవానుడి విగ్రహం 30 అంగుళాల ఎత్తు ఉంటుంది. ప్రధాన దేవాలయాన్ని కుశాల్ ఘర్ కు చెందిన దిగంబర జైన పంచాయతీ నిర్వహిస్తుంది.