బదోసరాయి బాబా జగదివాన్ దాస్ పేరుతో నిర్మించ బడిన ఒక ప్రదేశం. ఈ ప్రవక్త కోత్వా కు చెందిన సత్నామి తెగకు చెందినవాడు. దీనిని కోత్వా ధామం అంటారు. ఇక్కడ ప్రధాన ఆకర్షణ ఒక కొలను. అక్టోబర్ నుండి ఏప్రిల్ వరకూ ఇక్కడ స్నానాలు చేస్తారు. ఇక్కడే మరొక ఆకర్షణ ఒక మసీదు. దీనిని ప్రసిద్ధ సూఫీ ప్రవక్త మలామత్ షా మజార్ అంటారు.