Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బారాబంకి » వాతావరణం

బారాబంకి వాతావరణం

ఈ ప్రాంత సందర్శనకు నవంబర్ నుండి మార్చ్ వరకూ అనుకూలం. మిగిలిన నెలలలో ఉష్ణోగ్రతలు అధికంగా వుంటాయి.

వేసవి

వేసవులు వేసవి మార్చ్ నుండి మే వరకూ వుంటుంది. ఈ సమయంలో అధిక వేడి, పొడిగా వుంటుంది. ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల నుండి గరిష్టం 45 డిగ్రీల వరకూ కొనసాగుతాయి.

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలం జూలై నుండి సెప్టెంబర్ వరకూ వుంటుంది. ఈ సమయంలో టవున్ లో అధిక వర్షపాతం, తేమ నమోదవుతాయి.

చలికాలం

శీతాకాలం శీతాకాలం అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకూ వుంటుంది. ఈ సమయంలో కనిష్ట ఉష్ణోగ్రతలు ౩ డిగ్రీల నుండి గరిష్టం 25 డిగ్రీల వరకూ కొనసాగుతాయి.