బారామతిలోని ఉచిత విమాన విహారానికి ఫ్లైయింగ్ క్లబ్ లో ఒక మధ్యాహ్నం సరైనది. ఇక్కడ ఒక ప్రయివేటు కంపెనీ నేర్చుకోవాలనుకునే వారికి ఉచిత పాఠాలు చెపుతుంది. చక్కటి జాయ్ రైడ్ అందిస్తుంది. నగరాన్ని మీరు సుమారు 3000 అడుగుల ఎత్తునుండి చూసి ఆనందించవచ్చు. వారి విమానాలలో ఏదేని పూనా వెళుతూంటే, మీరు కూనా కూడా చేరుకోవచ్చు.