Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బరన్ » ఆకర్షణలు » బ్రహ్మణి మాతాజీ దేవాలయం

బ్రహ్మణి మాతాజీ దేవాలయం, బరన్

1

బ్రహ్మణి మాతాజీ ఆలయం, సోర్సన్ గ్రామం లో బరన్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం ప్రాచీన కోట లోపల ఉన్నది, బ్రహ్మణి మాత విగ్రహం ఒక పెద్ద రాయికింద ఒక గుహలో ఉంది. ఈ ఆలయంలో అఖండ జ్యోతి ఉంది, ఇది గత 400 సంవత్సరాలుగా వెలుగుతూనే ఉన్నదని విశ్వసిస్తారు. ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు ఇక్కడ ఒక పెద్ద ఉత్సవం నిర్వహిస్తారు. ఈ పండుగ సమయంలో పెద్ద సంఖ్యలో పశువుల క్రయ విక్రయాలు జరుగుతాయి.

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri