షేర్ ఘర్ వన్యప్రాణుల అభయారణ్యం బరన్ జిల్లాలోని షేర్ ఘర్ పట్టణంలో ఉంది. ఇది షుమారు 98 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించి, అనేక జాతులకు సంబంధించిన జంతువులకు స్థావరంగా ఉంది. జంతు ప్రియులు ఈ అభయారణ్యంలో మందపు ఎలుగుబంటి, పులులు, చిరుతలు, అడవి పందులు, చి౦కారాలు, హైనాలు, సాంబార్ లు, చీతల్స్, దుప్పులను చూడవచ్చు.