Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బరేలి » వాతావరణం

బరేలి వాతావరణం

దీనిని సందర్శించటానికి ఉత్తమ కాలం బరేలిని సందర్శించటానికి శీతాకాలపు నెలలు అనుకూలంగా ఉంటాయి.

వేసవి

వేసవికాలం: ఇక్కడ వేసవి మార్చ్ నుండి మే నెలవరకు ఉంటుంది. ఈ సమయంలో ఇక్కడ వడగాలులతో ఉష్ణోగ్రత అత్యధికంగా 45 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం: ఇక్కడ వానాకాలం జూలై నుండి సెప్టెంబర్ నెల వరకు ఉంటుంది. ఈ సమయంలో ఈ పట్టణంలో అడపాదడపా భారి వర్షాలు కురుస్తూనే ఉంటాయి. ఈ కాలంలో వాతావరణం తడిగా మరియు చెమటగా ఉంటుంది.

చలికాలం

శీతాకాలం: ఇక్కడ శీతాకాలం డిసెంబర్ నుండి ఫిబ్రవరి నెల వరకు ఉంటుంది. ఈ సమయంలో ఉష్నోగ్రతల స్థాయి 12-25 డిగ్రీల సెల్సియస్ ఉంది వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.