బస్తి లో మధ్యలో కల ఈ మార్కెట్ కు స్థానికులే కాక చుట్టూ పక్కల ప్రాంతాల నుండి కూడా అనేక మంది వస్తారు. ఎల్లపుడూ బిజి గా వుండే షాపింగ్ ప్రదేశం. ప్రజల ప్రాధమిక అవసరాల వస్తువులు ఇక్కడ దొరుకుతాయి. ఈ ప్రదేశంలో అనేక వాణిజ్య సంస్థలు, ఆస్పత్రులు, కిరాణం దుకాణాలు, క్రీడా వస్తువులు, నగలు, దుస్తులు, షాప్ లు హోటల్లు, రెస్టారెంట్ లు కూడా కలవు.
ఈ మెయిన్ మార్కెట్ లో తగినంత పార్కింగ్ సౌకర్యం లేని కారణంగాకార్ల కు బదులు సైకిల్ లేదా రిక్షా వంటివి ఉపయోగించాలి.