బీర్ తలాబ్ జూ బటిండా నుండి 7.2 కి.మీ. దూరంలో ఉన్న ఒక పర్యాటక ఆకర్షణగా ఉంది. జూ సందర్శించడం అన్ని వయసుల పర్యాటకులకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఇది సాంబార్,చిరుత మరియు బ్లాక్ బక్ వంటి జంతువులకు నిలయంగా ఉన్నది. అంతేకాక పచ్చని పచ్చిక మరియు రైడ్స్ సందర్శకుల సంఖ్యను పెంచుతుంది.