అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

కప్పిల్ బీచ్, బెకాల్

సిఫార్సు చేసినది

కప్పిల్ బీచ్ బెకాల్ కోట కు సుమారు 7 కి.మీ. ల దూరంలో ఉంటుంది. విశాలమైన ఈ బీచ్ ఒక పెద్ద పర్యాటాక ఆకర్షణ. ఈ బీచ్ చాల ప్రశాంతం గా ఉంటుంది. బెకాల్ కోట మొదలైనవి చూసిన తరవాత సేద తీరే టందుకు ఈ బీచ్ ఎంతో బాగుంటుంది.

బెకల్ ఫోటోలు, కప్పిల్ బీచ్, ఒక దృశ్యం

సాహసాలు చేయాలనుకోనేవారు కోడి కొండను ఎక్కి అక్కడ నుండి చక్కని అరేబియా సముద్ర దృశ్యాలను చూడవచ్చు. ఈ ప్రదేశం నుండి చక్కని ఫోటో లు కూడా తీసి ఆనందించవచ్చు.

Please Wait while comments are loading...