బేలూర్ లోని అత్యంత రమణీయమైన దేవాలయాల్లో ఒకటైన చెన్నకేశవ దేవాలయం తప్పక సందర్శించదగినడి. ఈ దేవాలయం మృదువైన సున్నపురాయిని ఉపయోగించి నిర్మించారు. ఈ ఆలయము, విష్ణువు యొక్క ఒక అవతారము ఐన చెన్నకేశవ స్వామికి అంకితం చేయబడినది.
ఈ ఆలయం హొయసల...
బేలూర్ దేవాలయములో ‘దర్పణ సుందరి’గా ప్రసిద్ది పొందిన శిల్ప౦ అందాన్ని సమయం దొరికితే తప్పక తిలకించాల్సిన ఆకర్షణలలో ఒకటి. ఈ శిల్పం ఈ ప్రఖ్యాత దేవాలయ గోడలపై చెక్కబడి ఉంది. పర్యాటకులు ఇక్కడ ఆధ్యాత్మిక, ఖగోళ చిత్రాలను, నృత్య , గానాలు...
ప్రయాణికులు తమ బేలూర్ విహారయాత్రలో కప్పు చేన్నగరాయ ఆలయం సందర్శించ దగినది . శంతల దేవి ద్వారా హొయసల కాలంలో నిర్మి౦చిన ఈ చిన్న గుడి వీరనారాయణ ఆలయ సముదాయంలో ఉంది. పర్యాటకులు ఈ ఆలయం అంతర్భాగంలో అందమైన, ఆకర్షణీయమైన ...
పర్యాటకులు తమ బేలూర్ విహారయాత్రలో, సమయం అనుకూలిస్తే, విష్ణు సముద్రముగా ప్రసిద్ధి గాంచిన పెద్ద సరస్సును దర్శించవచ్చు. ఈ సరస్సు పద్మరాస పర్యవేక్షణలో నరసింహ రాయల కాలములో నిర్మించారు. ఈ ట్యాంక్ స్వర్ణ యుగం గా పిలవబడె, విజయ నగర రాజుల...
పర్యాటకులు తమ బేలూర్ యాత్రలో సమయం ఉంటె గ్రావిటీ పిల్లర్ తప్పక చూడాలి. మహాస్తంభం లేదా కార్తిక దీపోత్సవ స్తంభం అని పిలవబడే 42 అడుగుల ఈ స్తంభం చెన్నకేశవ ఆలయ ప్రధాన ఆకర్షణలలో ఒకటి. అక్కడ ఈ స్థూపం ఎటువంటి ఆధారం లేకుండా ఒకే రాతితో తయారు చేసిన...
ప్రయాణికులు తమ బేలూర్ విహారయాత్రలో వీర నారాయణ లేదా లక్ష్మీ నారాయణ మూర్తికి అంకితమైన వీర నారాయణ దేవాలయం కూడా తప్పక సందర్శించదగ్గది . హొయసల సామ్రాజ్యం నిర్మించబడిన ఈ ఆలయం చేన్నకేశవ ఆలయమునకు పడమర దిక్కున ఉంది - దాని కళాత్మకమైన...