Search
  • Follow NativePlanet
Share

బీటల్   - సూర్య రశ్మి ఆనందాలు !

4

దక్షిణ గోవాలోని ఇతర బీచ్ ల వలే, బీటల్ బీచ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది. కోల్వా నుండి దక్ఇణ దిశగా నడకలో చేరవచ్చు. బిటల్ బీచ్ లో 5 నక్షత్ర హోటల్ లీలా, తాజ్ మరియు హాలీడే ఇన్ లు కలవు. గోవాలోని సముద్ర ఆహారానికి ఈ ప్రదేశం ప్రసిద్ధి. ఇక్కడి మత్స్య కారులు ఎప్పటికపుడు తాజా చేపలు పట్టి అందిస్తారు. ఈ ప్రదేశంలో సాహస క్రీడలవంటివి ఉండవు. అయితే, రెస్టరెంట్లు మాత్రం అద్భుతంగా ఉండి పర్యాటకులకు ఆనందం కలిగిస్తాయి. అసలైన గోవా ఆహారాలు దొరుకుతాయి.  బీటుల్ బీచ్ పరిశుభ్రంగా ఉండి  నీరు ఈత కొట్టేందుకు అనుకూలంగా ఉంటుంది. అయితే, సీజన్ కానపుడు లైఫ్ గార్డు సౌకర్యం ఉండదు కనుక ఆ సమయంలో ఈతకు అనుకూలం కాదు. అయినప్పటికి ఇక్కడి పరిశుభ్రమైన నీటిలో ఆనందించటం మరువకండి.   

బిటల్ చేరటం చాలా తేలిక. కోల్వాలో ఏ 5 నక్షత్రాల హోటల్ క్యాబ్ డ్రైవర్ ను కోరినా మిమ్మల్ని బిటుల్ కు చేరుస్తాడు. అక్కడనుండి మీరు బీచ్ కు రావటం తేలికే. హోటల్ నుండి బైక్ పైన లేదా సిటీ నుండి అద్దె కారులోను కూడా ఇక్కడకు చేరవచ్చు.

బిటల్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

బిటల్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం బిటల్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? బిటల్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం రోడ్డు ప్రయాణంలో ముంబై - గొవా రహదారి లేదా నేషనల్ హై వే 17 ముంబై నగరాన్ని గోవాకు నేరుగా కలుపుతుంది. రోడ్డు రెండు లేన్లు మాత్రమే కలిగి ఉండి కొద్దిపాటి అసౌకర్యంగా ఉన్నప్పటికి, ఆలస్యం అవుతున్నప్పటికి పర్యాటకులు దీనినే ఇష్టపడతారు. సౌకర్యవంతమైన రోడ్డు ప్రయాణం అంటే, ముంబై నుండి 8 లేన్ల ఎక్స్ ప్రెస్ మార్గంలో పూనే చేరి సతారా హై వే లో సావంత్ వాడి వరకు ప్రయాణించవచ్చు. అక్కడినుండి గోవా కొద్ది నిమిషాలలో చేరుకోవచ్చు. మహారాష్ట్ర లోని ముంబై, పూనే మరియు ఇతర నగరాలనుండి గోవాకు సౌకర్యవంతమైన బస్సులు కలవు. ఓల్వో సెమీ స్లీపర్ బస్సులు సౌకర్యంగా ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం గోవా దేశంలోని ఉత్తర, దక్షిణ మరియు మధ్య ప్రాంతాలకు రైలు సౌకర్యం కలిగి ఉంది. పర్యాటకులు ముంబై నుండి గోవా చేరేందుకు అనుకూలమైన వేళలున్నందున రైలు ప్రయాణం ఎంపిక చేస్తారు. ఒక్క రాత్రి ప్రయాణంలో గోవా చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం దక్షిణ గోవాలోని డబోలిం విమానాశ్రయం నుండి ముంబై, ఢిల్లీ మరియు బెంగుళూరు వంటి మహానగరాలకు విమాన సౌకర్యం కలదు. విమానాశ్రయం నుండి క్యాబ్ లు తేలికగా దొరుకుతాయి. డబోలిం అంతర్జాతీయ లేదా కస్టమ్స్ ఎయిరో పోర్టు కాదు కనుక విదేశీ పర్యాటకులు దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలు కల ముంబై లేదా ఢిల్లీ ల ద్వారా గోవా చేరాలి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
16 Apr,Tue
Return On
17 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
16 Apr,Tue
Check Out
17 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
16 Apr,Tue
Return On
17 Apr,Wed