Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » భద్ర » వాతావరణం

భద్ర వాతావరణం

భద్ర వాతావరణం - మార్చి నుండి జూలై వరకు మరియు సెప్టెంబర్ నుండి అక్టోబర్ వరకు  భద్ర వన్య సంరక్షణాలయాన్ని సందర్శించవచ్చు.

వేసవి

వేసవి - (మార్చి నుండి మే) వేసవిలో గరిష్టం 32 డిగ్రీలు కాగా కనిష్టం 26 డిగ్రీల వరకు ఉంటుంది. జంతువులను చూసేటందుకు వేసవి అనుకూలం

వర్షాకాలం

వర్షాకాలం - (జూన్ నుండి సెప్టెంబర్) ఈ ప్రాంతంలో వర్షాలు అధికం. ఈ సమయంలో జంతువులు బయట తిరగవు కనుక వాటిని చూడటం కష్టం.

చలికాలం

చలికాలం (అక్టోబర్ నుండి ఫిబ్రవరి) - ఈ సమయంలో శాక్చువరీ చాలా చల్లగా సౌకర్యంగా ఉంటుంది. చలికాలంలో కనీస ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల వరకు కూడా ఉంటాయి. ఆహ్లాదకర వాతావరణం కనుక పర్యాటకులు ఈ సమయంలో భద్ర సందర్శనకు ఉత్సాహం చూపుతారు.