Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » భద్రాచలం » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్ ప్రయాణం అనేక ప్రభుత్వ మరియు ప్రైవేటు బస్సులు, టాక్సీ లు భద్రాచలం కు కలవు. రాష్ట్రం లోని ప్రధాన నగరాలనుండి భద్రాచలం కు అనేక మంది ప్రైవేటు బస్సు లు నడుపుతారు. హైదరాబాద్, ఖమ్మం లకు రెగ్యులర్ బస్సు లు కలవు. ఖమ్మం నుండి రోడ్ మార్గం లో రెండున్నర గంటలలో భద్రాచలం చేరుకోవచ్చు.