Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » భాగల్పూర్ » ఆకర్షణలు » అజ్గైవినాథ్ ధామ్

అజ్గైవినాథ్ ధామ్, భాగల్పూర్

1

సాధారణంగా దీనిని గైబినాథ్ మహదెఒ అని పిలుస్తారు. అజ్గైవినాథ్ ఆలయంలో ప్రధాన దేవతగా శివునికి పూజ చేస్తారు. భాగల్పూర్ అతి ముఖ్యమైన ఆలయాలలో ఒకటిగా ఉంది. ఈ ఆలయ ఉనికి కొంత మిస్టరీగా ఉంది. కొంతమంది ఒక "స్వయంభు" అని నమ్ముతారు. అజ్గైవినాథ్ ధామ్ చాలా చారిత్రాత్మకమైన మరియు పవిత్రమైన ప్రదేశం. రాతితో నిర్మించబడిన ఈ ఆలయంలో దేవుడు అద్భుతంగా కనిపిస్తారు. అంతేకాక దాని మీద చెక్కబడిన శాసనాల శ్రేణులు ఉన్నాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri