Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » భాగ్సు » ఆకర్షణలు » భాగ్సునాగ్ దేవాలయం

భాగ్సునాగ్ దేవాలయం, భాగ్సు

1

ప్రముఖ ధార్మిక కేంద్రం భాగ్సునాగ్ దేవాలయం, సముద్ర మట్టానికి 1770 మీటర్ల ఎత్తున వుంది. శివుడి కోసం నిర్మించిన ఈ దేవాలయం మధ్యయుగాల నాటి కళా, సంస్కృతులను చిత్రిస్తుంది. ఈ పురాతన దేవాలయాన్ని హిందువులు, గూర్ఖాలు పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ దేవాలయం ఆవరణలో అందమైన కొలనులు వున్నాయి. పర్యాటకులు ఇక్కడ వ్యాఘ్ర ముఖ కుండాలను చూడవచ్చు. స్థానికులు ఈ నీటికి ఔషధ గుణాలు వున్నాయని నమ్ముతారు. అంతేకాక ఈ దేవాలయంలోని విగ్రహాలకు అద్భుతమైన శక్తులు ఉన్నాయంటారు. ఈ ఆవరణలో వున్న రెండంతస్తుల భవంతిలో ఇక్కడికి వచ్చే యాత్రికులు విశ్రాంతి తీసుకోవచ్చు.

ఇతిహాసం ప్రకారం ఈ దేవాలయాన్ని భాగ్సు రాజు నిర్మించాడు. జానపదుల గాథల ప్రకారం భాగ్సు రాజు నాగ దల౦ చెరువు నుంచి నీరు దొంగిలించాడు కాబాట్టి అతనికి నాగరాజు తో యుద్ధం జరిగింది. తరువాత నాగ దేవత నుంచి క్షమాభిక్ష కోసం రాజు ఈ దేవాలయం నిర్మించాడు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat

Near by City