Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » భరత్పూర్ » ఆకర్షణలు
  • 01కేవల్ దేవ్ నేషనల్ పార్క్

    కేవల్ దేవ్ నేషనల్ పార్క్, భరత్పూర్ లో అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. షుమారు 250 సంవత్సరాల కిందట సూరజ్ మాల్ మహారాజు నిర్మించిన ఈ పార్క్ ని కేవల్ దేవ్ ఘనా నేషనల్ పార్క్ అనికూడా అంటారు. 1964 వరకు ఈ పార్కుని భరత్పూర్ మహారాజులు బాతు వేటకు నిలయంగా ఉపయోగించారు, తరువాత...

    + అధికంగా చదవండి
  • 02లోహగర్ కోట

    భరత్పూర్ లోని లోహగర్ కోట వాస్తు నిర్మాణంలో రాజస్తాన్ లోని పెద్ద కోటలలో ఒకటి. సూరజ్ మాల్ మహారాజు నిర్మించిన ఈ కోటని ఐరన్ కోట అనికూడా అంటారు. ఈ కోట బ్రిటీషు సైన్యాల నిరంతర దాడికి తట్టుకోగలిగిన క్లిష్టమైన నిర్మాణానికి పేరుగాంచింది.

    ఈ కోటలో మహల్ ఖాస్, కామ్రా...

    + అధికంగా చదవండి
  • 03లక్ష్మణ్ ఆలయం

    లక్ష్మణ్ ఆలయం

    భరత్పూర్ లోని ప్రసిద్ధ లక్ష్మణ్ ఆలయం 400 సంవత్సరాల కిందటిదని విశ్వసిస్తారు. ఈ ఆలయం రాజస్థానీ నిర్మాణ శైలిని ఉదాహరిస్తుంది. ద్వారాలు, పైకప్పులు, స్తంభాలు, గోడలు ఆలయ తోరణాలు అద్భుతమైన రాతి పనితో అలంకరించబడి ఉంటాయి. భరత్పూర్ నగరానికి మధ్యలో ఉన్న ఈ ఆలయం రాముని తమ్ముడు...

    + అధికంగా చదవండి
  • 04గంగా ఆలయం

    గంగా ఆలయం

    గంగ ఆలయం, భరత్పూర్ లో ప్రసిద్ది చెందిన మందిరం. ఈ ఆలయ నిర్మాణం 1845వ సంవత్సరంలో బల్వంత్ సింగ్ మహారాజు ప్రారంభించారు, అయితే, ఇది పూర్తికావడానికి 90 సంవత్సరాలు పట్టింది. ఆలయ నిర్మాణం పూర్తీ అయిన తరువాత, బల్వంత్ సింగ్ మహారాజు ఐదవ తరానికి చెందిన బ్రిజేంద్ర సింగ్ ఈ ఆలయం...

    + అధికంగా చదవండి
  • 05డీగ్ కోట

    డీగ్ కోట

    1730 వ సంవత్సరంలో సూరజ్ మల్ మహారాజు నిర్మించిన డీగ్ కోట భరత్పూర్ నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కోట డీగ్ పట్టణం లో ఉంది. డీగ్ కోట కు సమీపాన డీగ్ పాలెస్ ఉంది. ఈ పాలెస్ పురానా మహల్, శీష్ మహల్, సూరజ్ భవన్, నంద్ భవన్, కృష్ణ భవన్, కేశవ్ భవన్, గోపాల్ భవన్ తోపాటు...

    + అధికంగా చదవండి
  • 06ప్రభుత్వ మ్యూజియం

    ప్రభుత్వ మ్యూజియం

    ప్రభుత్వ మ్యూజియం, భరత్పూర్ లో ప్రసిద్ది చెందిన పర్యాటక ఆకర్షణ. ఇది లోహా ఘర్ కోట లోపల ఉంది. ఈ మ్యూజియం భరత్పూర్ చారిత్రక సంపద యొక్క భారీ సేకరణను ప్రదర్శిస్తుంది. ఇప్పుడు ఈ మ్యూజియం, భరత్పూర్ పాలకుల పరిపాలనా వ్యవహారాల విభాగం. 1944లో, కచారి కలన్ పరిపాలనా విభాగాన్ని...

    + అధికంగా చదవండి
  • 07గోపాల్ భవన్

    గోపాల్ భవన్

    1760 లో నిర్మించిన గోపాల్ భవన్ కళానైపుణ్యంతో తయారుచేయబడిన భవనం. ఈ భవన ప్రవేశద్వారం బయట చక్కగా పె౦చిన నిర్మలమైన తోట. గోపాల్ సాగర్ ఎదురుగా ఉండే ఈ భవన వెనుక భాగానికి, సావన్, భదోన్ అనే రెండు చిన్న మంటపాలు హద్దుగా ఉంటాయి. ఒక పాలరాయి తోరణంతో తోటముందు ఎత్తైన పైకప్పు...

    + అధికంగా చదవండి
  • 08భరత్పూర్ పాలెస్

    భరత్పూర్ పాలెస్

    భరత్పూర్ పాలెస్ మొఘలుల, రాజపుత్రుల మిశ్రమ నిర్మాణ శైలిని ప్రదర్శిస్తుంది. ఈ పాలెస్ లోని గదుల అంతర్భాగం అందమైన టైల్స్ తో అలంకరించబడి ఉంటాయి. మ్యూజియంగా మార్చబడిన ఈ పాలెస్ మధ్య భాగం క్రీ.శ. 2 వ శతాబ్దానికి చెందిన కొన్ని అవశేషాలను ప్రదర్శిస్తుంది. ఈమ్యూజియం ఈ ప్రాంత...

    + అధికంగా చదవండి
  • 09బా౦కే బిహారీ

    బా౦కే బిహారీ

    భరత్పూర్ నగర నడిబొడ్డున ఉన్న బా౦కే బిహారీ ఆలయం భారతదేశం లోని ప్రసిద్ధ ఆలయాల్లో ఒకటి. ఈ అద్భుతమైన ఆలయంలో కృష్ణుని విగ్రహం ఉంది. ఈ ఆలయ౦ ప్రధాన హాల్లో కృష్ణుడు, ఆయన చెలి రాధ విగ్రహాలు ఉన్నాయి. ప్రధాన హాల్లో కృష్ణుడి చిన్ననాటి చిత్రాలు ఉన్నాయి. ఈ ఆలయ గోడలు, పైకప్పు పై...

    + అధికంగా చదవండి
  • 10బంద్ బరేత

    బంద్ బరేత

    బంద్ బరేత పురాతన వన్యప్రాణుల నిలయం. ఇది భరత్పూర్ నగరం నుండి 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రదేశంలో, పర్యాటకులు చిరుతపులి, చితల్, సాంబార్, నీలం ఎద్దు, అడవి పంది, హైనా వంటి వన్యప్రాణి జాతులు కొన్ని కళ్ళకు కనబడే సాక్ష్యాలను చూడవచ్చు. అంతేకాకుండా, ఈ వన్యప్రాణుల నిలయం...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Apr,Thu
Check Out
19 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri