Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » భరత్పూర్ » ఆకర్షణలు » ప్రభుత్వ మ్యూజియం

ప్రభుత్వ మ్యూజియం, భరత్పూర్

1

ప్రభుత్వ మ్యూజియం, భరత్పూర్ లో ప్రసిద్ది చెందిన పర్యాటక ఆకర్షణ. ఇది లోహా ఘర్ కోట లోపల ఉంది. ఈ మ్యూజియం భరత్పూర్ చారిత్రక సంపద యొక్క భారీ సేకరణను ప్రదర్శిస్తుంది. ఇప్పుడు ఈ మ్యూజియం, భరత్పూర్ పాలకుల పరిపాలనా వ్యవహారాల విభాగం. 1944లో, కచారి కలన్ పరిపాలనా విభాగాన్ని మ్యూజియంగా మార్చారు. అలాగే, ఈ భవన మొదటి అంతస్తు కామ్రా ఖాస్ తరువాత మ్యూజియ౦లో కలపబడింది. 19వ శతాబ్దంలో బల్వంత్ సింగ్ మహారాజు ఈ భవనాలను నిర్మించారు. ఈ మ్యూజియం పురాతన శిల్పాలు, చిత్రాలు, నాణాలు, శాసనాలు, జంతుశాస్త్ర నమూనా, అలంకరించిన కళావస్తువులు, జాట్ పాలకులు ఉపయోగించిన ఆయుధాల అరుదైన సంగ్రహాలను ప్రదర్శిస్తుంది. ఈ మ్యూజియంలోని ఆర్ట్ గ్యాలరీలో రాతి కాగితం పై గీసిన కుడ్యచిత్రాలు, అభ్రకం, రావి ఆకులపై గీసిన చిత్రాలు ప్రదర్శిస్తారు. ఈ మ్యూజియం భరత్పూర్ ప్రధాన బస్సు స్టాండు, రైల్వే స్టేషన్ నుండి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Apr,Thu
Check Out
19 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri