ఈ నేషనల్ పార్క్ ను 1976 లో నిర్మించారు. ఇది గుజరాత్ లోని భావ నగర్ లో కల సౌరాష్ట్ర ప్రాంతం లోని భాల్ లో కలదు. పూర్వకాలంలో భావ నగర్ మహారాజు ఈ ప్రదేశాన్ని తన వేట కు ఉపయోగించేవాడు. నేషనల్ పార్క్ లో బ్లాకు బక్ లు ప్రధాన ఆకర్షణ.
బ్లాకు బక్ ల తో పాటు నీల్గాయి, జకల్, వోల్ఫ్, జంగల్ కాట్, మొదలైన పక్షులు కూడా వుంటాయి.