Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » భీమశంకర్ » వాతావరణం

భీమశంకర్ వాతావరణం

పర్యటనకు అనుకూల సమయంభీమశంకర్ చాలావరకు సంవత్సరంలో సాధారణ ఉష్ణోగ్రతలు కలిగి ఉంటుంది. వేసవి వేడి శీతాకాల చలి అధికం. అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు వర్షాకాలానంతర శీతాకాలం పర్యటనకు ఎంతోఅనుకూల సమయం. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలంటే ఈ కాలం భీమశంకర్ లో ఎంతో బాగుంటుంది.

వేసవి

వేసవిభీమశంకర్ లో వేసవి కాలం మార్చి నుండి మే నెల వరకు ఉంటుంది. ఈ సమయంలో వాతావరణం చాలా వేడిగా ఉండి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు కూడా ఉంటాయి. ఈ సమయంలో పర్యటన సూచించదగినది కాదు.   

వర్షాకాలం

వర్షాకాలం ఈ ప్రదేశంలో వర్షాకాలం జూన్ నుండి సెప్టెంబర్ నెల వరకు ఉంటుంది. వర్షాలు ఒక మోస్తరు నుండి భారీగా పడతాయి. అప్పటి వరకు గల వేసవి వేడి మాయమవుతుంది. జల్లులు ఆనందించే పర్యాటకులకు వర్షాకాలం పర్యటనకు మంచి సమయం.   

చలికాలం

శీతాకాలం భీమశంకర్ లో శీతాకాలం నవంబర్ నుండి ఫిబ్రవరి నెలవరకు ఉంటుంది. ఈ కాలంలో ఉష్ణోగ్రతలు కనిష్టం 10 డిగ్రీ సెంటీగ్రేడు వరకు పడిపోతాయి. పగటిపూట ఒక మోస్తరు చల్లగా ఉండి రాత్రులందు అధిక చలి కలిగి ఉంటుంది.