Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » భీమ్టాల్ » ఆకర్షణలు » భీమ్టాల్ లేక్

భీమ్టాల్ లేక్, భీమ్టాల్

2

సముద్ర మట్టం నుండి 4500 మీటర్ల ఎత్తులో ఉన్న భీమ్టాల్ లేక్ నైనిటాల్ చుట్టూ పక్కల ఉన్న సరస్సులలో అతి పెద్దదైన సరస్సులలో ఒకటి. పాండవుల లో ఒకరైన భీముని పేరుతో ఈ సరస్సు ప్రాచుర్యం పొందింది. నైనిటాల్ నుండి 22 కిలోమీటర్ల దూరం లో ఉన్న ఈ సరస్సు పుష్కలమైన వాటర్ స్పోర్ట్స్ అవకాశాలను కల్పిస్తుంది.

ఔత్సాహికులకు పాడ్లింగ్ మరియు బోటింగ్ సౌకర్యాలను అందిస్తుంది. అక్వాటిక్ స్పెసీస్ కి ఆవాసం అయిన ఈ సరస్సు వివిధ రకాల ట్రాన్స్ హిమాలయన్ మరియు బ్లాకు ఈగల్స్, వాల్ క్రీపార్ బర్డ్స్, టానీ ఫిష్ ఓవల్స్, బుల్బుల్స్ మరియు ఎమేరల్ద్ డావ్ ల ని ఆకర్షిస్తుంది. ఈ సరస్సు మధ్యలో దాదాపు 91 మీటర్ల దూరం లో ఒక ద్వీపం ఉంది. ఈ ద్వీపం పై ఉన్న అద్భుతమైన అక్వేరియం ని చూడడానికి పర్యాటకులు బోటు ద్వారా చేరుకుంటారు.

ఈ అక్వేరియం లో అరుదైన చైనా, మెక్సికో మరియు సౌత్ ఆఫ్రికా కి చెందిన చేపలను గమనించవచ్చు. ఈ ప్రాంతం చుట్టూ కనిపించే కుమోని హిల్స్ ఈ ప్రాంతపు అందాలని రెట్టింపు చేస్తాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
23 Apr,Tue
Check Out
24 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed