Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » భోపాల్ » ఆకర్షణలు » ఎగువ సరస్సు

ఎగువ సరస్సు, భోపాల్

1

భోపాల్ లోని ఈ ఎగువ సరస్సు దేశంలోని పురాతన మనవ నిర్మిత సరస్సు వలె ప్రత్యేకతను సంతరించుకుంది. 11 వ శతాబ్దం కిందటి ఈ సరస్సు స్థానికంగా పెద్ద చెరువుగా సూచించబడుతుంది. కోలన్స్ నదిపై భారీ గట్టున ఉన్న ఈ సరస్సు భారతదేశంలో చాలా అందమైన సరస్సుగా పిలుస్తారు.

స్థానికుల ఇతిహాసం ప్రకారం ఈ సరస్సు భోజ రాజు ఆదేశానుసారం నిర్మించబడింది, ఈ సరస్సు నీటిని రాజు చర్మ వ్యాధికి వాడారని నమ్ముతారు. ఇది ఒక విశాలమైన ప్రదేశంలో నిర్మించబడింది అదేవిధంగా ఒక పెద్ద పరీవాహక ప్రాంతంగా పేరుగాంచింది.

ఈ ఎగువ సరస్సునుండి నీటిని భోపాల్ లోని గృహాలకు తాగునీటి ప్రయోజనం కొస౦ సరఫరా చేస్తున్నారు. ఈ సరస్సు పర్యాటకులకు ఆకర్షణీయంగా కనిపించడానికి దీనికి సమీపంలో ఒక అందమైన తోట, కమల పార్కు నిర్మించారు, ఈ పార్కు కేవలం ఈ ప్రాంత మొత్తం అందాన్ని జోడిస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Apr,Thu
Check Out
19 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri