Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » భోపాల్ » ఎలా చేరాలి? » రోడ్డు ప్రయాణం

ఎలా చేరాలి? రోడ్డు ప్రయాణం

రోడ్డు ద్వారా రాష్ట్ర సరిహద్దు, మధ్యప్రదేశ్ పట్టణంలో, ఇతర నగరాలకు భోపాల్ నుండి రాష్ట్ర ప్రభుత్వ౦ వారిచే సౌకర్యవంతమైన బస్సులు నడుపబడుతున్నాయి. ప్రయాణ సమయంలో సౌలభ్యం కోరుకునేవారికి ఎయిర్ కండిషన్ బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. భోపాల్ బస్ డిపో వారు మీ సమయాన్ని, డబ్బుని ఆదా చేయడానికి ముందుగా చెల్లించే టాక్సీలు, ఆటోలను ఏర్పాటుచేసారు.