Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » భువనేశ్వర్ » ఆకర్షణలు » ధౌలి గిరి

ధౌలి గిరి, భువనేశ్వర్

9

పర్యాటకులకు ధౌలి గిరి ఆసక్తికరమైన ప్రదేశంగా ఉంటుంది. ఈ స్థలం ప్రత్యేకత ఏమిటంటే మౌర్య వంశం నుండి అశోక చక్రవర్తి నిర్మించిన ఒక శిల ఉంటుంది. ఈ శాసనంను 3 వ శతాబ్దంలో ఏర్పాటు చేశారు. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే ఈ శిల ఇప్పటికీ అలానే ఉన్నది. ధౌలి గిరి చరిత్ర ప్రేమికుల అన్వేషణకు అద్భుతమైన గమ్య స్థానంగా ఉంది. ఈ ప్రదేశం నిష్కల్మషమైన వాతావరణం మరియు ఒక అందమైన వీక్షణను అందిస్తుంది.

పర్యాటకులు సులభంగా కొన్ని గంటల పాటు కూర్చుని విశ్రాంతిగా గడపవచ్చు. ధౌలి హిల్ కళింగ యుద్ధం జరిగిన ప్రదేశంగా భావించబడింది. బౌద్ధమతం యొక్క చిహ్నాలు ఈ స్థానంలో కనిపిస్తాయి. కొండ పైన ఒక మిణుక్కు మిణుక్కుమనే తెలుపు శాంతి గోపురం ఉంటుంది. ఇటీవల అదనంగా గోపురమును 1970 లో నిర్మించారు. ఈ గోపురము వలన ఈ ప్రదేశం అందంగాను మరియు మనోహరంగాను ఉంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat