Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బీజపూర్ » ఆకర్షణలు » బరాకామన్

బరాకామన్, బీజపూర్

2

సమయం దొరికితే, సందర్శకులు  ఇదే జిల్లాలో కల రెండవ అలి అదిల్ షా సమాధి బరాకామాన్ కూడా చూడదగినదే. ఈ సమాధి నిర్మాణం అసంపూర్తిగా ఉంది. అద్వితీయమైన శిల్ప సంపదతో ఈ సమాధి నిర్మించాలని అలి అదిల్ షా భావించాడు. అతని ప్రణాళిక మేరకు సమాధి చుట్టూ 12 ఆర్చీలు ఉంటాయి.  సందర్శకులు చూసే రీతిలో ఇవి సమాంతరంగాను, నిట్ట నిలువుగాను ఉంటాయి. అయితే, గోల్ గుంబజ్ ను ఈ మసీదు నిర్మాణం తాకుతున్నందువలన నిర్మాణాన్ని ఆపివేశారు. ప్రస్తుతం రెండు ఆర్చీలు మాత్రమే నిట్ట నిలువుగా నిర్మించబడ్డాయి. ప్రస్తుతం ఈ నిర్మాణం పురావస్తు శాఖ అధీనంలో ఉంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
16 Apr,Tue
Return On
17 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
16 Apr,Tue
Check Out
17 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
16 Apr,Tue
Return On
17 Apr,Wed