ఎం జి రోడ్డు లేదా మహత్మా గాంధీ రోడ్డు షాపింగ్ ప్రదేశాలకు ప్రసిద్ది. ఇక్కడ పర్యాటకులు అద్భుతమైన షిఫాన్, జార్జెట్, సంప్రదాయ బాన్ధిని, (టై – డై) చీరలను పోటి ధరలకు కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా, ఈ షాపింగ్ ప్రాంతాలు రాజస్తాన్ సందర్శనకు గుర్తుగా తోలు, చెక్క కళాకృతులకు సంబంధించిన కొన్ని కానుకలు ఇంటికి తీసుకువెళ్ళే అవకాశం కలిగిస్తాయి.