Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బికనేర్ » ఆకర్షణలు » సాదుల్ సింగ్ మ్యూజియం

సాదుల్ సింగ్ మ్యూజియం, బికనేర్

1

సాదుల్ సింగ్ మ్యూజియం, లాల్ ఘర్ భవన మొదటి అంతస్తులో ఉన్న ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. పురాతన ఛాయాచిత్రాలు, వేట విజయ చిహ్నాలు, అద్భుతమైన చిత్రలు, కళాకృతులు వంటి అనేక ప్రదర్సనలతో కూడిన ఈ మ్యూజియాన్ని శ్రీ సాదుల్ మ్యూజియం అనికూడా అంటారు. ప్రాధమికంగా, ఈ ఆర్ట్ మ్యూజియం గంగ సింగ్ రాజు, సదుల్ సింగ్, కర్ణి సింగ్ లతోపాటు బికనేర్ విజయవంతమైన రాజులకు చెందింది. ఈ మ్యూజియం లోని వేరువేరు విభాగాలలో ప్రసిద్ధ బికనేర్ రాజుల వీరోచిత కార్యాలు, వివిధ జీవితచరిత్రలు ప్రదర్శించ బడతాయి. రాజుల వీరోచిత, కార్యాలు, జీవితాలను ప్రదర్శించే ఒక ప్రత్యెక విభాగం ఉంది. ఈ మ్యూజియం సందర్శకుల కోసం సోమవారం నుండి శనివారం వరకు (ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు) తెరిచి ఉంచుతారు.

 
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Apr,Thu
Check Out
19 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Apr,Thu
Return On
19 Apr,Fri