Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బితూర్ » ఆకర్షణలు » వాల్మీకి ఆశ్రమం

వాల్మీకి ఆశ్రమం, బితూర్

1

వాల్మీకి ఆశ్రమం, వాల్మీకి ఋషి కాలాతీత ఇతిహాసం రామాయణం రాసిన ప్రదేశంగా విశ్వసిస్తారు. ఈ ప్రాంతంలోనే సీత బహిష్కరణ సమయంలో నివాసముండి, తన కవలలు లవ, కుశులకు జన్మ నిచ్చింది. ఇక్కడే వారు తమ బాల్యాన్ని గడిపి యుద్ధవిద్యలు, రాజకీయాలలో ఈ గొప్ప ముని వద్ద శిక్షణ పొందారు.

కొంత ఎత్తుపై ఉన్న ఈ ఆశ్రమాన్ని చేరడానికి ‘స్వర్గానికి మెట్లు’ అనే మెట్లను ఎక్కవలసి ఉంటుంది. ఈ ఆశ్రమం నుండి విహంగ వీక్షణ౦ ద్వారా పరిసరాలను చూసి, ప్రశాంతమైన ఈ ప్రాంతంలో తిరగవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
26 Apr,Fri
Check Out
27 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat