మహాబోధి ఆలయం వద్ద ఉన్న బోధి చెట్టు, శ్రీ మహా బోధి అని కూడా పేరుగాంచింది. గౌతమ బుద్ధుడు ఈ చెట్టుకిందే జ్ఞానాన్ని పొందాడు, తరువాత దానికి కృతజ్ఞతగా తన హృదయాన్ని అన్కిత౦ చేసాడు. అనేకమంది పాలకులు ఈ చెట్టుని నాశనం చేయడానికి ప్రయత్నం చేసారు, కానీ ఈ బోధి వృక్షం ప్రతి ప్రయత్నం తరువాత విజయాలతో అభివృద్ది చెందిందని నమ్ముతారు. బహుశా ప్రస్తుత బోధి చెట్టు అసలు బోధి చెట్టు ఐదవ వరసత్వమై ఉంటుంది.