ఇది జార్ఖండ్ లోని బొకారో జిల్లా లో కలదు. ఇది ఇండియా యొక్క మొట్ట మొదటి స్వదేశీ మూవ్మెంట్ స్టీల్ ప్లాంట్ . ప్రపంచ ప్రఖ్యాతమైనది . ఈ స్టీల్ ప్లాంట్ దేశంలోని పబ్లిక్ సెక్టార్ స్టీల్ ప్లాంట్ లలో నాల్గవది. దీనిని సొవిఎత్ రష్యా సహకారంతో నిర్మానంచేసి, తర్వాతి కాలంలో స్టీల్ అథారిటీ అఫ్ ఇండియా తో విలీనం చెసారు. మొట్ట మొదటి బ్లాస్ట్ ఫర్నసే 1972 లో నిర్వహణలోకి ఇపుడు ఇందులో అయిదు బ్లాస్ట్ ఫర్నస్ లు కలవు. బొకారో స్టీల్ ప్లాంట్ లో హాట్ రోల్డ్ కాయిల్స్ , హాట్ రొల్లెద్ ప్లతెస్, హాట్ రొల్లెద్ షీట్స్, కోల్డ్ రోల్ కాయిల్స్, కోల్డ్ రోల్ షీట్స్ మొదలైనవి ఉత్పత్తి అవుతాయి.