Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బిఆర్ హిల్స్ » ఆకర్షణలు » దొడ్డ సంపిగె మర

దొడ్డ సంపిగె మర, బిఆర్ హిల్స్

1

దొడ్డ సంపిగె మర అంటే పెద్ద చంపక చెట్టు అని అర్ధం. ఈ చెట్టు 34 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఈ చెట్టు స్ధానిక కధనం మేరకు 2000 సంవత్సరాల వయసుకలది. ఇది ఒక దేవాలయంలో ఉంటుంది ఇది బిఆర్ హిల్స్ కు 4 కి.మీ. దూరం. ఈ చెట్టుకింద అనేక శివలింగాలు ఉంటాయి.

ఈ చెట్టును సోలిగా తెగల ప్రజలు, స్ధానికులు ఎణంతో పవిత్రంగా భావిస్తారు. ఏప్రిల్ నెలలో ఈ చెట్టు ఎర్రటి మరియు పసుపు రంగు పూలు పూస్తుంది. దీనిని శివభగవానుడుగా వీరు భావిస్తారు. సోలిగా తెగలకు దొడ్డ సంపిగె మర మహా శివరాత్రి సమయంలో ఫైర్ డ్యాన్స్ చేస్తుందని నమ్మకంగా ఉంటుంది.

ఈ చెట్టు సోలిగ తెగల జీవన విధానాలను వారికి ప్రకృతితో గల అననుబంధాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ చెట్టు మొదటనుండి కావేరీ నది ఉపనది అయిన భార్గవి నది తాకుతూ ప్రవహిస్తుంది. ఈ ప్రవాహం హిందూ రుషి జమదగ్ని భార్య రేణుకగా చెపుతారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun