Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బులంద్ షహర్ » వాతావరణం

బులంద్ షహర్ వాతావరణం

బులంద్‌షహర్ ను సందర్శించటానికి తేలికపాటి మరియు ఆహ్లాదకరమైన వాతావరణము కలిగి ఉన్న నవంబర్ నుండి ఏప్రిల్ వరకు ఉత్తమ సమయంగా ఉంటుంది. మిగిలిన సంవత్సరం అంతా చాలా వేడిగాను మరియు పొడిగాను ఉంటుంది.

వేసవి

వేసవి కాలంవేసవి కాలం మార్చి నుండి మే వరకు ఉంటుంది. అప్పుడు అధిక ఉష్ణోగ్రత 45 °C తో వేడి గాలులతో కూడి ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలంవర్షాకాలం జూలై నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఈ కాలంలో పట్టణంలో భారీ లేదా అడపాదడపా వర్షం పడుతుంది. ఈ కాలంలో వాతావరణము తడి మరియు తేమతో కూడి ఉంటుంది.

చలికాలం

శీతాకాలముశీతాకాలం డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. శీతోష్ణస్థితి మితంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు 12°C నుండి 25°C వరకు ఉండి వాతావరణము ఆహ్లాదకరంగా ఉంటుంది.