శిఖర్ బురుజు కి దగ్గరలో వున్న క్షర్ బాగ్ పురాతనమైనా, అందమైన ఉద్యానవనం. బుండీ పూర్వపు రాజులకు సంబంధించిన అనేక స్మారకాలు ఈ ఉద్యానవనంలో ఏర్పాటు చేయబడ్డాయి. ఈ స్మారకాల్లో అద్భుతమైన రాజస్థానీ నిర్మాణ శైలి ప్రతిబింబిస్తుంది. ఈ ఉద్యానవనం సందర్శకుల కోసం తెరవ లేదు కనుక, ముందుగా ప్రభుత్వ అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకుని చూడాలి.