నగర్ సాగర్ కుండ్ లో చౌహాన్ ద్వారానికి బయట జంట దిగుడు బావులు వున్నాయి. బుండీ ప్రజలకు కరవు కాలంలో నీరు అందించడానికి నిర్మించాడు. ఇది మంచి నిర్మాణానికి ప్రసిద్ది పొందింది.