Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » బైందూర్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

బస్ ప్రయాణం - బైందూర్ కు బస్ ప్రయాణం అనుకూలం. బెగుళూర్ కు 480 కి.మీ.లు మంగుళూరుకు 130 కి.మీ.లు కల ఈ పట్టణానికి బస్ సర్వీస్ తరచుగానే ఉంటుంది. ఇది మంగుళూరు - గోవా రహదారిలో ఉంది. ఈ నగరాలనుండి ప్రభుత్వ మరియు ప్రయివేటు వాహనాలు నేరుగా కలవు.