సాహస క్రీడల అభిమానులు మెచ్చే మధుగిరి కోటకు వెళ్లి చూసొద్దామా !
వెతకండి
 
వెతకండి
 

క్రికెట్ గ్రౌండ్, చైల్

సిఫార్సు చేసినది

చైల్ లో ఉన్న క్రికెట్ గ్రౌండ్ సమద్ర మట్టం నుండి 2444 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎత్తైన క్రికెటింగ్ వేదికగా పేరొందింది. పోలో గ్రౌండ్ గా కూడా ఉపయోగించబడే ఈ క్రికెట్ గ్రౌండ్ 1893 లో పాటియాలా రాజు అయిన భూపిందర్ సింగ్ చే నిర్మించబడింది. ఈ గ్రౌండ్ చుట్టూ పైన్ మరియు డియోడార్ అడవులు ఉన్నాయి. ఈ గ్రౌండ్ మిలిటరీ స్కూల్ వారి నిర్వహణలో ఉంది.

చైల్ ఫోటోలు, క్రికెట్ గ్రౌండ్
Image source:Wikipedia
Please Wait while comments are loading...