Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చైల్ » ఆకర్షణలు » సిద్ధ బాబా కా మందిర్

సిద్ధ బాబా కా మందిర్, చైల్

1

చైల్ లో ఉన్న ప్రసిద్దమైన ఆధ్యాత్మిక కేంద్రం సిద్ద బాబా కా మందిర్. ఇది రాజ్ గర్ మరియు పాండవ కొండల మధ్యలో ఉంది. పాటియాలా మహారాజు అయిన భూపిందర్ సింగ్ కి ఈ ప్రాంతంలో ఒక పాలసు నిర్మించాలని ఉండేది. అయితే, అతని కలలో కనిపించిన ఒక సాధువు ఈ ప్రాంతంలోనె ఒక ఆలయాన్ని నిర్మించాలని ఆదేశించాడని అంటారు. అందువల్ల, రాజు ఈ ప్రాంతం లో ఆలయాన్ని నిర్మించాడు. అదే సిద్ధ బాబా కా మందిర్ గా ప్రాచుర్యం పొందింది. ఈ ఆలయం చుట్టూ ఉన్న అందమైన పరిసరాలు పిక్నిక్ స్పాట్ గా వ్యవహరిస్తాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat

Near by City