Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చైల్ » వాతావరణం

చైల్ వాతావరణం

ఏడాది పొడవునా ఆహ్లాదకరంగా ఉండే ఈ ప్రాంతాన్ని సందర్శకులు ఎప్పుడైనా సందర్శించవచ్చు. అయితే, మంచు వర్షం ఇంకా తక్కువ ఉష్నోగ్రతలను తప్పించుకోవాలంటే శీతాకాలంలో సందర్శనని నివారించాలి.  

వేసవి

ఏడాది పొడవునా చైల్ యొక్క వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎండా కాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అదే చలి కాలంలో విపరీతమైన చలితో ఉంటుంది.ఎండాకాలం (మార్చ్ టు మే): మార్చ్ నెలలో ప్రారంభమయ్యే ఎండాకాలం మే వరకు కొనసాగుతుంది. ఎండాకాలంలో ఈ ప్రాంతంలో నమోదయ్యే గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్.  

వర్షాకాలం

వర్షాకాలం (జూన్ టు సెప్టెంబర్): జూన్ నెలలో మొదలయ్యే వర్షాకాలం సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో సాధారణ వర్షపాతం నమోదవుతుంది.  

చలికాలం

శీతాకాలం (అక్టోబర్ టు ఫిబ్రవరి) :అక్టోబర్ నెలలో ప్రారంభమయ్యే శీతాకాలం ఫిబ్రవరి నెల వరకు కొనసాగుతుంది. శీతాకాలంలో నమోదయ్యే గరిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్. కనిష్ట ఉష్ణోగ్రత ఘనీభవన స్థితి కంటే తక్కువగా నమోదయ్యే అవకాశాలు ఎక్కువ. సందర్శించేందుకు ఉత్తమ సమయం :