Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చంబల్ అభయారణ్యం !! » ఆకర్షణలు » బతేశ్వర్ ఆలయాలు

బతేశ్వర్ ఆలయాలు, చంబల్ అభయారణ్యం !!

1

చంబల్ అభయారణ్యంలో జంతువులూ, పక్షులు మాత్రమే కాకుండా మీరు యమునా నది పై ఉన్న బతేశ్వర్ ఆలయానికి కూడా వెళ్ళవచ్చు. ఈ ప్రాంగణంలో శివుడి విగ్రహం ఉన్న వందకంటే ఎక్కువ ఆలయాలు ఉన్నాయి. బతేశ్వర్ ని శ్రీకృష్ణుని జన్మస్థలంగా భావిస్తారు, అందువల్ల ఇది అనేక పురాణాలూ, కధలతో ముడిపడి కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

ఈ ఆలయ ప్రాంగణం చుట్టూ చాలా లోయలు కూడా ఉన్నాయి, ఈ ప్రాంతం మట్టి ఇల్లు, గుహలలో నివసించే నాగ సాధువులకు ఒక పెద్ద కేంద్రంగా ఉంది.

సమీపంలోని యమునా నది, దాని పరిసరాలు ఇతర పక్షులతో పాటు లకుముకిపిట్ట, పెలికాన్ వంటి వలస పక్షులకు ఆవాసంగా ఉంది.

నవంబర్ నెలలో, ఈ ఆలయ ప్రాంగణంలో బహిరంగ గోడల వల్ల వార్షిక జంతు ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఉత్సవ౦ యోగులను, సాధువులని, వర్తకులను, గ్రామం చుట్టూ ఉన్న ప్రజలను ఆకర్షిస్తుంది.

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
23 Apr,Tue
Check Out
24 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed

Near by City