Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చంబల్ అభయారణ్యం !! » ఆకర్షణలు » జీపు సఫారీ

జీపు సఫారీ, చంబల్ అభయారణ్యం !!

1

చంబల్ అభయారణ్యం చూసేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. మీరు ఒంటె లేదా జీపు సఫారి ని ఎంచుకోవచ్చు. జీప్ సఫారీ లోయలలో అటూ-ఇటూ తిప్పుతూ, నది ఒడ్డు, అరణ్యప్రాంతాలలోని పొదలు, వెనకబడిన గ్రామాలు, ఆతర్ కోట మొదలైనవి నెట్వర్క్ ద్వారా తీసుకువెళుతుంది.

ఈ ప్రయాణ మార్గ మధ్యలో, మీరు నదిలో ఉండే మొసళ్ళు, పెద్ద మొసళ్ళు, గంగా డాల్ఫిన్లను చూసే అవకాశం ఉంటుంది. ఈ అభయారణ్యం 300 కు పైగా పక్షిజాతులకు నిలయంగా పేరుగాంచింది, ప్రతి సంవత్సరం ఈ సంఖ్య పెరుగుతూ ఉంది. ఇక్కడ నివసి౦చే పక్షులనే కాకుండా మీరు పాలే ఆర్కెటిక్ ప్రాంతంలో ఎత్తైన హిమాలయాల నుండి సైబీరియా నుండి వచ్చే ఎత్తైన వలస పక్షులను కూడా చూడవచ్చు. నిజానికి, ఈ అభయారణ్యం పక్షుల ప్రాంతంగా IN122 ప్రధాన జాబితాలో ఉంది.

జీపు సఫారీ కూడా మిమ్మల్ని యమునా నదిపై ఉన్న బతేశ్వర్ వద్ద పురాతన ఆలయ ప్రాంగణానికి తీసుకువెళుతుంది. ఈ ప్రాంగణంలో శివునికి అంకితం చేయబడ్డ వందకు పైగా ఆలయాలు ఉన్నాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun

Near by City