ఈ అటవీ ఎకోటూరిజం కాంప్ సైట్ జంబూఘోడా వన్యప్రాణుల అభయారణ్యం నుండి రతన్ మహల్ అభయారణ్యానికి వెళ్ళే దారిలో ఉంది. నదిఒడ్డున ఉన్న ఈ కాంప్ సైట్, సాయంత్రం సమయంలో ఎగిరే ఉడతలకు ప్రసిద్ధిచెందింది. సమీప గిరిజనులు అటవీ కార్యకలాపాల కోసం ఈ ప్రాంతంపై ఆధారపడతారు. ఇక్కడ యామ్ఫిధియేటర్, ప్రత్యెక వంటగది, భోజన ప్రదేశాలు, కాంప్ ఫెయిర్ కి స్థలాలు, మొదలైన విభిన్న అటవీ కాంప్ సైట్ లు కూడా ఇక్కడ ఉన్నాయి.