Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చందేరి » ఆకర్షణలు » బాదల్ మహల్

బాదల్ మహల్, చందేరి

2

బదల్ మహల్ దర్వాజా ప్రధానంగా ఏ ప్యాలెస్ లేదా మహల్ దారి లేని గేట్ ఏక నిర్మాణం.చందేరి లో ని మధ్య ప్రదేశం లో జమ్మా మసీదు వద్ద ఈ చారిత్రక ద్వారం ఉంది. మాల్వా కి చెందిన సుల్తాన్ మెహ్మద్ షా ఖిల్జ్జీ అనే రాజు 15 వ శతాబ్దం లో ఈ గేటు ని నిర్మించారు. విజయానికి సంకేతం గా ఈ గేటు నిర్మించబడింది. ఈ బాదల్ దర్వాజా మహల్ యొక్క ఎత్తు 100 అడుగులు ఉంది.

ఆకర్షణీయమైన చెక్కడాలు ఇంకా ఆకట్టుకునే మూలాంశాలు ఈ గేటు యొక్క ప్రధాన ఆకర్షణలు. ఈ గేటు యొక్క పై భాగం లో వంపు ఆకృతి తో పాటు రెండు పొడవాటి స్థంబాలు గేటు కి ఇరువైపులా ఉంటాయి. ఈ ఆకృతి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ గేటు పైన ఉన్న వంపు కి చిన్న సందు ఉంది. అందులోంచి ఇంకొక వంపుతో ఈ గేటు ముగింపు ఉంటుంది. రాష్ట్ర అతిధులని అలాగే రాష్ట్రాన్ని సందర్శించే రాజులని ఆహ్వానించడానికి, సత్కరించడానికి ఈ గేటు ఉపయోగపడేది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri