Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చందేరి » ఆకర్షణలు » పరమేశ్వర్ తాల్

పరమేశ్వర్ తాల్, చందేరి

1

నిష్కల్మషమైన ప్రదేశం తో నీరు ఉండే అద్భుతమైన ప్రదేశం ఈ పరమేశ్వర్ తాల్. చారిత్రక నగరమైన చందేరి నుండి అర మైలు దూరం లో ఈ వాటర్ ట్యాంక్ ఉంది. బందేలా రాజ్ పుట్ రాజులచేత ఈ అందమైన వాటర్ ట్యాంక్ నిర్మించబడింది. ఈ ట్యాంక్ ఒడ్డున అందమైన ఆలయం ఉంది. ఈ ఆలయం లక్ష్మణుడికి అంకితమివ్వబడినది.

అందమైన చెక్కడాలతో ఈ ఆలయం సుందరమైన ప్రదేశం గా ప్రసిద్ది చెందింది. 18 వ శతాబ్దం లో ఆనిరుధ సింగ్ అనబడే బందేలా రాజు చేత ఈ ఆలయం నిర్మించబడింది. ఆ కాలం నాటి వైభవోపేతమైన నిర్మాణ శైలికి ఇది సాక్ష్యం గా నిలుస్తుంది. పరమేశ్వర్ తాల్ కి చెందిన ఎన్నోస్మారకాలు కూడా ఉన్నాయి. రాజ్ పుట్ రాజుల గౌరవార్ధం ఈ స్మరకలు నిర్మించబడ్డాయి. పరమేశ్వర్ తాల్ యొక్క అద్భుతమైన వీక్షణ కోసం అలాగే పరిసరాల ప్రశాంత వాతావరణం కోసం అనేక మంది పర్యాటకులు ఈ ప్రాంతానికి విచ్చేస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu