Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చందేరి » ఆకర్షణలు » రాజ మహల్

రాజ మహల్, చందేరి

1

చందేరి లో ఉన్న అండర్ శేహార్ లో ఉన్న ఏడూ అంతస్తుల పాలసు రాజ మహల్. చందేరి లో ఇప్పటికీ తన వైభవాన్ని చాటుతున్న కొన్ని పాలసు ల లో ఈ పాలసు ఒకటి. చందేరి లో ఒకప్పుడు 260 పాలసు లు ఉన్నాయి. ఐటీ ప్రస్తుతం 43 మాత్రమే ఉన్నాయి. ఈ పాలసు 15 శతాబ్దం నిర్మాణ శైలి ని ప్రతిబింబిస్తుంది. బూడిద రంగు మరియు తెలుపు రంగు రాతి రాళ్ళతో నిర్మించబడిన ఈ పాలసు పై విస్తృతమైన శిల్పాలు ప్రదర్శించబడి ఉన్నాయి.

ఈ పాలసు నిజంగా అధ్బుతమైన కట్టడం. కోర్ట్ యార్డ్, సొగసైన మెట్ల దారి, అందంగా చెక్కబడిన స్థంబాలు మరియు డాబా పై బహిరంగ మంటపాలు ఈ పాలసు లో ఉన్నాయి. ఈ పాలసు లో భూగర్బ మార్గం ఉంది. ఈ మార్గం ద్వారా సమీపం లో ఉన్న మరో పాలసు ని చేరుకోవచ్చు. రాణి మహల్ చిన్న పాలసు. నిర్మాణ శైలిలో రాజ మహల్ కంటే విభిన్నంగా ఉంటుంది. ఈ రెండు ప్రదేశాలను కలిపి రాజ మహల్ అని పిలుస్తారు. చందేరి పర్యాటకం లో ఈ ప్రాంతాలు ప్రధానమైన పర్యటక ఆకర్షణలు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri