Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చందేరి » ఆకర్షణలు » షాజడీ కా రౌజా

షాజడీ కా రౌజా, చందేరి

1

12 అడుగుల ఎత్తున్న వేదికపై షాజడీ కా రౌజా అనే స్మారక చిహ్నాన్ని నిర్మించారు. పరమేశ్వర్ కొలను వద్ద ఈ కట్టడం ఉంది. పొడవైన పెద్ద అంతస్తుతో పాటు చిన్న రెండో అంతస్తు ఉంది. ప్రత్యేకంగా డిజైన్ చెయ్యబడిన సర్పిలాకార బ్రాకెట్ల తో ఈ లెవెల్స్ యొక్క చూరు ఉంది. ఈ ఆకృతి అంతర్భాగం లో కేవలం ఒక అంతస్తు అలాగే చతురస్రాకారం లో ఉన్న ఒక రూం ఉంది.

ఈ స్మారక చిహ్నానికి ఇంతకు ముందు అయిదు గోపురాలు ఉన్నాయి. వాటిలో ఎక్కువ శాతం ఇప్పుడు శిధిలావస్తలో ఉన్నాయి. ఇది 15 వ శతాబ్దం లో చందేరి ని పాలించిన హకీమ్ చే నిర్మించబడినది. తన కుమార్తె మేహృనిస్సా జ్ఞాపకార్ధం ఇది నిర్మించబడింది. హకీమ్ సైన్యాధిపతి తో ప్రేమ లో పడిన మేహృనిస్సా తండ్రి యొక్క అంగీకారం లేకపోవడం వల్ల తన ప్రియుడితో కలిసి నేడు ఈ కట్టడం ఉన్న ప్రాంతం లో మరణించింది. తన కుమార్తె ని పూడ్చి వేసి అదే ప్రాంతం లో ఆమె జ్ఞాపకార్ధం ఈ కట్టడాన్ని హకీమ్ నిర్మించాడు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun