Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » చండీగఢ్ » ఆకర్షణలు
  • 01రాక్ గార్డెన్,చండీగఢ్

    సుఖన లేక్ మరియు కాపిటల్ కాంప్లెక్స్ మధ్య సెక్టార్ 1 లో కొలువై ఉన్న రాక్ గార్డెన్ నగరంలోని అత్యంత ప్రజాదరణ ఆకర్షణగా చెప్పవచ్చు. దీనిని 40 సంవత్సరాల క్రితం నెక్  చంద్ రూపొందించారు.  ఇక్కడ తోటలో పారిశ్రామిక మరియు పట్టణ వ్యర్ధాల ఉపయోగించి చేసిన అనేక కళా...

    + అధికంగా చదవండి
  • 02రోజ్ గార్డెన్,చండీగఢ్

    చండీగఢ్ లో రోజ్ గార్డెన్ 1967 వ సంవత్సరంలో మొదలైనది. అంతేకాక ఆసియా ఖండంలో అతి పెద్ద తోట అని ప్రశంసలు పొందినది. జాకీర్ హుస్సేన్ రోజ్ గార్డెన్ గా సూచిస్తారు. ఈ 17 ఎకరాల తోట 1600 రకాల గులాబీలు, 17,000 వివిధ రకాల ఉత్పత్తి చేసే మొక్కలతో నిండిపోయినది. ఈ అందమైన తోటలో...

    + అధికంగా చదవండి
  • 03సుఖన వన్యప్రాణుల అభయారణ్యం,చండీగఢ్

    సుఖన వన్యప్రాణుల అభయారణ్యం

    సుఖన వన్యప్రాణుల అభయారణ్యం సుఖన సరస్సు యొక్క ఈశాన్య భాగంలో చండీగఢ్ యొక్క విశాలమైన రక్షిత ప్రాంతంగా ఉన్నది. సుఖన లేక్ పరీవాహక ప్రాంతం యొక్క ఒక భాగాన్ని 1958 లో లీ కార్బూసియర్ రూపొందించినారు. కానీ 1998 నుండి ఒక వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా గుర్తించారు. శివాలిక్...

    + అధికంగా చదవండి
  • 04చ్చాత్బిర్ జూ,చండీగఢ్

    చ్చాత్బిర్ జూ

    చ్చాత్బిర్ జూ నగరం నుండి 17 కిమీ దూరంలో మొహాలి జిల్లాలో జిరక్పూర్ -పాటియాలా రోడ్ మీద ఉంది. దీనిని 1977 వ సంవత్సరం ఏప్రిల్ 13 న ప్రారంభించారు. ఈ జూ కు గతంలో మహేంద్ర చౌదరి జూలాజికల్ పార్క్ అని పంజాబ్ అప్పటి గవర్నర్ పేరు పెట్టబడింది. 202 ఎకరాల విస్తీర్ణంలో...

    + అధికంగా చదవండి
  • 05కాపిటల్ కాంప్లెక్స్,చండీగఢ్

    కాపిటల్ కాంప్లెక్స్

    చండీగఢ్ లో సెక్టార్ 1 లో నిర్మించిన కాపిటల్ కాంప్లెక్స్ భవనం పంజాబ్ మరియు హర్యానా ప్రభుత్వాలు రెండింటి యొక్క స్థానంగా ఉన్నది. లీ కార్బూసియర్ ఉపయోగించిన నిర్మాణ మహత్వముతో ఈ అద్భుతమైన భవనం చండీగఢ్ యొక్క ప్రణాళిక నగరం యొక్క పరిపూర్ణ ప్రతిబింబం అని భావిస్తారు. ఈ...

    + అధికంగా చదవండి
  • 06కాన్సల్,చండీగఢ్

    కాన్సల్

    కాన్సల్ చండీగఢ్ పొలిమేరల్లో ఉన్న ఒక చిన్న గ్రామం. ఇది చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం పొరుగున ఉన్న పంజాబ్ రాష్ట్రం నుండి అప్పగించబడింది. సహజ రిజర్వ్ పెద్ద ప్రాంతం సమీపంలో ఉన్న ఈ గ్రామంను కాన్సల్ ఫారెస్ట్ అని పిలుస్తారు. ఇది దుమ్ములగొండి,జింక,నీల్గై,నక్క,కుందేలు వంటి...

    + అధికంగా చదవండి
  • 07నేప్లి,చండీగఢ్

    నేప్లి

    కాన్సల్  గ్రామం నుండి తక్కువ దూరంలో నేప్లి ఉన్నది. చండీగఢ్ ఉత్తరపు కొన అటవీ ప్రాంతంలో 3245 హెక్టార్లలో విస్తరించబడి ఉన్న ఒక భాగం. హర్యానా నుండి అద్దెకు తీసుకున్న ఈ సహజ అభయారణ్యం కాన్సల్ యొక్క అడవుల కంటే మందంగాను మరియు వైల్డ్ గాను ఉంటుంది....

    + అధికంగా చదవండి
  • 09ది ఇవల్యూషన్ లైఫ్ ఆఫ్ మ్యూజియం,చండీగఢ్

    ది ఇవల్యూషన్ లైఫ్ ఆఫ్ మ్యూజియం

    ది ఇవల్యూషన్ ఆఫ్ లైఫ్ ఆఫ్ మ్యూజియం పేరు సూచించిన విధంగా సింధు లోయ నాగరికత నుండి ప్రస్తుత వయస్సు గల వ్యక్తి చెందిన మూలం జాడలు ఉంటాయి. ప్రభుత్వం మ్యూజియం అండ్ ఆర్ట్ గ్యాలరీలో నైపుణ్యంతో కూడిన మ్యూజియం ఇళ్ళ చిత్రాలు మరియు జీవ వైవిధ్యానికి ఏకకణ జీవుల నుండి మానవుల...

    + అధికంగా చదవండి
  • 10అంతర్జాతీయ డాల్స్ మ్యూజియం,చండీగఢ్

    అంతర్జాతీయ డాల్స్ మ్యూజియం

    అంతర్జాతీయ డాల్స్ మ్యూజియం బాల్ భవన్ వద్ద సెక్టార్ 23 లోఉన్నది. చండీగఢ్ చైల్డ్ సంక్షేమ ఇండియన్ కౌన్సిల్ ద్వారా నియంత్రించబడుతుంది. పిల్లలకు వినోదం అందించే లక్ష్యంతో 1985 లో స్థాపించారు. ఈ మ్యూజియంలో బొమ్మలను మరియు మేరియోనెట్లను మనోహరముగా ప్రదర్శిస్తున్నారు.

    ...
    + అధికంగా చదవండి
  • 11హిడెన్ లోయ,చండీగఢ్

    హిడెన్ లోయ

    హిడెన్ లోయ పామా వ్యవసాయ క్షేత్రాల్లో శివాలిక్ పర్వత పాద ప్రాంతానికి చండీగఢ్ వాయువ్యంగా 8 km దూరంలో ఉన్నది. ప్రసిద్ధ మాతా జైంతి  దేవి ఆలయం సమీపంలో ఉన్నది. ఈ జీవావరణ పర్యటనకు వినోదం మరియు సాహసమునకు పరిపూర్ణ నిర్వచనంగా చెప్పుకోవచ్చు. సహజమైన ప్రకృతి నడుమ హిడెన్...

    + అధికంగా చదవండి
  • 12గురుద్వారా కూహ్ని సాహిబ్,చండీగఢ్

    గురుద్వారా కూహ్ని సాహిబ్

    నిజానికి గురుద్వారా కూహ్ని సాహిబ్ ను బగీచా సాహిబ్ అని పిలుస్తున్నారు. గురు గోబింద్ సింగ్ జి తన తోటి సైనికులతో ఈ ప్రదేశంలో ఒక వారం ఆగారని భావిస్తున్నారు. పురాణములు ప్రకారం గురు సాహిబ్ యొక్క సందర్శన వెనుక కారణం ఆమె భర్త రామ్ రాయ్ నుండి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తూ...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
23 Apr,Tue
Check Out
24 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed